VIDEO: ధాన్యం కొంటలేరని రైతుల రాస్తారోకో

VIDEO: ధాన్యం కొంటలేరని రైతుల రాస్తారోకో

KNR: తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు పోరండ్ల సొసైటీని మూసివేయించి సొసైటీ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు. నెలరోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసి ఉన్నాయని, తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు బస్తాకు ఐదు కిలోలు తరుగు తీస్తూన్నారని వాపోయారు.