కనిగిరిలో దోమలనివారణకు ఫాగింగ్

కనిగిరిలో దోమలనివారణకు  ఫాగింగ్

ప్రకాశం: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వ్యాధులు వ్యాప్తి చెందకుండా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో దోమల నివారణకు శుక్రవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి ఫాగింగ్ ప్రక్రియ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ దోమ కాటుకు గురికాకుండా ప్రజలు దోమతెరలు వాడాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు