VIDEO: 'భగత్ సింగ్ ఆశయబాటలో పయనిద్దాం'

VIDEO: 'భగత్ సింగ్ ఆశయబాటలో పయనిద్దాం'

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ సెంటర్‌లో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్బంగా సోమవారం అయన విగ్రహానికి ఎంసీపీఐ(యు) పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి చిన్న వయసులోనే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లు ప్రాణ త్యాగం చేసారన్నారు. ఈ మేరకు భగత్ సింగ్ ఆశయబాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు.