'రేపటి కళాశాలల బంద్ విజయవంతం చేయాలి'

'రేపటి కళాశాలల బంద్ విజయవంతం చేయాలి'

ASF: PDSU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రేపటి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల బంద్ సందర్భంగా ప్లకార్డ్స్ ప్రదర్శించి నిరసన తెలిపారు. PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 10వేల కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్స్ విడుదల చేయాలన్నారు. మార్చి 26న కళాశాలల బంద్ విజయవంతం చేయాలన్నారు.