మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్‌కు వినతి

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్‌కు వినతి

NTR: విజయవాడ గవర్నర్ భవన్‌లో శుక్రవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మాజీ సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఉన్నారు.