కాపర్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

కాపర్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

TPT: తిరుపతి జిల్లా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్ కంపెనీ ప్లాంట్–2లో ఈనెల 14న జరిగిన 1500 కిలోల కాపర్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు చిరంజీవి, గజేంద్రుల వద్ద నుంచి చోరీ చేసిన కాపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను సత్యవేడు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.