ఖమ్మం జిల్లాలో రెండో దశ ఎన్నికల వివరాలు ఇవే..!

ఖమ్మం జిల్లాలో రెండో దశ ఎన్నికల వివరాలు ఇవే..!

KMM: కూసుమంచి (స్థానాలు- 41): CONG-28, BRS-12, ఇతరులు-1. కామేపల్లి (స్థానాలు-24): CONG-16, BRS-6, CPI-1, TDP-1. ఖమ్మం రూరల్ (స్థానాలు-21): CONG-9, BRS-5, CPI-3, CPM-4. ముదిగొండ (స్థానాలు-25): CONG-17, BRS-2, CPM-6. నేలకొండపల్లి(స్థానాలు-32): CONG-20, BRS-7, CPM-2, ఇతరులు-3. తిరుమలాయపాలెం (స్థానాలు-40): CONG-27, BRS-8, CPM-2, ఇతరులు-3.