ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో మొత్తం 758 పరీక్ష విద్యార్థులు పరీక్షలకు విద్యార్థులను కేటాయించగా.. ఇందులో 18 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని తెలిపారు.