మేకల లతకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

మేకల లతకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

BDK: ఓ మహిళకు న్యాయం చేయడానికి వెళితే, దళిత సంఘ నాయకులు తనపై వేధింపులకు గురి చేశారని మేకల లత సెల్ఫీ వీడియోలో ఇవాళ తెలియజేసిన విషయం విధితమే. తనపై వేధింపులు చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని చెబుతూ నిద్ర మాత్రలు తీసుకుంది. కాగా, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.