VIDEO: సోషలిస్ట్ పార్టీ గెలుపు.. సీపీఎం విజయోత్సవ ర్యాలీ
కృష్ణా: న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో సోషలిస్ట్ అభ్యర్థి గెలుపొందాడు. దీంతో సీపీఎం శ్రేణులు అభినందనలు తెలుపుతూ.. గుడివాడ నెహ్రూ చోక్ సెంటర్‌లో బుధవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పెట్టుబడిదారీ వ్యవస్థపై సోషలిస్ట్ పార్టీ గెలవడం గొప్ప మార్పుకు నాంది పలికిందని సీపీఎం జిల్లా కార్యదర్శి నరసింహరావు కొనియాడారు.