'నిరాహార దీక్ష ఫలితంగా రాష్ట్ర ఆవిర్భావం'

'నిరాహార దీక్ష ఫలితంగా రాష్ట్ర ఆవిర్భావం'

ASR: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు. శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి, సందీప్ నాయక్‌తో కలిసి ఏడీఆర్ డా.ఆళ్ల అప్పలస్వామి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు.