VIDEO: 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి'

VIDEO: 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి'

ASF: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతంగా నిర్మించుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని 12వ వార్డులో శనివారం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఎటువంటి సమస్యలున్నా వార్డు అధికారులను సంప్రదించాలని అయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.