రేపు బొందిమడుగులలో ఎమ్మెల్యే పర్యటన

రేపు బొందిమడుగులలో ఎమ్మెల్యే పర్యటన

KRNL: తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగులలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడానికి బుధవారం ఎమ్మెల్యే శ్యాంబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు సర్పంచ్ చౌడప్ప తెలిపారు. మారెళ్ల బొందిమడుగుల బ్రిడ్జ్, సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.