పిట్లంమార్కెట్‌లో సావిత్రిబాయి పూలే జయంతి

పిట్లంమార్కెట్‌లో సావిత్రిబాయి పూలే  జయంతి

KMR: కామారెడ్డి జిల్లా పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం సావిత్రి బాయి పూలే ‌చిత్రపటానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే జయంతిని 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు.