ఉదయగిరి అభివృద్ధిపై మంత్రితో చర్చించిన ఎమ్మెల్యే

ఉదయగిరి అభివృద్ధిపై మంత్రితో చర్చించిన ఎమ్మెల్యే

NLR: ఉదయగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో చర్చించారు. గుంటూరులో మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధి, రోడ్లు, గృహ నిర్మాణాల కోసం కాలనీల మంజూరు, సెల్ టవర్ల ఏర్పాటు తదితర అంశాల గురించి చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.