సంపద కేంద్రల నుంచి ఆదాయం

సంపద కేంద్రల నుంచి ఆదాయం

SKLM: పొందూరు మండల కేంద్రంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని డీప్యూటీ ఎంపీడీవో పి.సింహాచలం శుక్రవారం పరిశీలించారు. అనంతరం వర్మీ తయారీపై క్లాప్ మిత్రులకు పలు సూచనలు చేశారు. వర్మి అమ్మకాల ద్వారా పంచాయతీ ఆదాయం సృష్టించుకోవచ్చని తెలిపారు. రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించాలని తెలిపారు.