భారీ వర్షానికి చెరువులా మారిన రహదారి

భారీ వర్షానికి చెరువులా మారిన రహదారి

కోనసీమ: కె. గంగవరం మండలం ఊడిమూడి నుంచి సుందరపల్లి వెళ్లే రహదారి భారీ వర్షాలతో ముంపునకు గురై చెరువులా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడుతూ.. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్డుపై పెద్ద గుంతలలో బురద నీరు చేరడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని చెప్తున్నారు. సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.