'నీటి వనరుల సంరక్షణలో నీటి సంఘాల పాత్ర కీలకం'

'నీటి వనరుల సంరక్షణలో నీటి సంఘాల పాత్ర కీలకం'

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడిలో బుధవారం “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” అనే అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి నిర్వహించారు. నీటి వనరుల సంరక్షణలో సాగు నీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుండి జూలై 5 వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలన్నారు.