144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు: ఎస్సై

144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు: ఎస్సై

VKB: మూడో విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని దోమ SI వసంత్ జాదవ్ తెలిపారు. గుంపులుగా నిలబడవద్దని, ప్రచారాలు చేయవద్దని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచార వీడియోలు పోస్టు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని అన్నారు. ఆంక్షలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.