BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: రావిర్యాల నుంచి ప్యూచర్‌సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే జూబ్లీహిల్స్‌లోని US కాన్సులేట్ రహదారికి ట్రంప్ ఎవెన్యూగా పేరు పెట్టనుంది. దీంతో ప్రపంచంలోనే తొలిసారి ఓ రోడ్డుకు US అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టినట్లవుతుంది. మరోవైపు ఐటీ కారిడార్‌లో గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తోంది.