VIDEO: వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేత

VIDEO: వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేత

SKLM: రణస్థలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన దివ్యంగ విద్యార్ధిని, విద్యార్థులకు ఉచిత ట్రైసైకిల్‌లు, వినికిడి యంత్రాలను పంపిణీ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరై వారికి పరికరాలు అందజేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.