నరసింహారావు మృతి బాధాకరం: Ex MLA

SRPT: నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన మోలుగురి నర్సింహారావు శనివారం తెల్లవారుజామున పొలం వద్దు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నరసింహారావు మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.