కలెక్టర్‌ను సన్మానించిన మంత్రి

కలెక్టర్‌ను సన్మానించిన మంత్రి

MNCL: జల్ సంచయ్ జన్ భగీదారి (JSJB) నేషనల్ అవార్డు 2025 అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ని మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం సన్మానించారు. ఇదే ఉత్సహంతో పని చేసి జిల్లాను మరింత అభివృద్ధి చెందించాలని కోరారు. జిల్లా అభివృద్ధిలో తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.