నేడు కాళోజీ నారాయణ రావు జయంతి

నేడు కాళోజీ నారాయణ రావు జయంతి

WGL: ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు వరంగల్‌పై గాఢమైన అనుబంధం ఉంది. ఈ నేలపైనే ఆయన తన సాహిత్యాన్ని, ప్రజా పోరాటాలను మలిచారు. వరంగల్ వీధులలో ప్రజా చైతన్యం నింపుతూ.. "నన్ను నన్నుగా వదిలెయ్యండి" వంటి రచనలతో సమాజ సమస్యలను ప్రతిబింబించారు. నేటికీ ఆయన ఆలోచనలు వరంగల్ నేలలో ప్రతిధ్వనిస్తున్నాయి. కాగా నేడు కాళోజీ జయంతి.