రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 'రుణ వితరణ కార్యక్రమం' (లోన్ మేళా) సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల ఆర్థిక స్వావలంబనకు బ్యాంకులు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.