కుక్కను పార్లమెంటుకు తెచ్చిన కాంగ్రెస్ ఎంపీ

కుక్కను పార్లమెంటుకు తెచ్చిన కాంగ్రెస్ ఎంపీ

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. తాను దారిలో వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగిందని.. అక్కడ ఈ కుక్క ఉన్నట్లు ఎంపీ వెల్లడించారు. ఆ తర్వాత దానిని కారులో వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రోజూ తమపై దాడి చేసేవారి గురించి మాట్లాడటంలేదని ఎద్దేవా చేశారు.