Asia Cup 2025: నేడు భారత జట్టు ప్రకటన

Asia Cup 2025: నేడు భారత జట్టు ప్రకటన

ఆసియా కప్ 2025 కోసం BCCI ఇవాళ జట్టును ప్రకటించనుంది. జట్టు సెలక్షన్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జట్టు కూర్పుపై వారు మాట్లాడుతారని సమాచారం. అలాగే, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచులపైనా స్పష్టత ఇచ్చే అవకాశముంది.