హైస్కూల్‌ విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు

హైస్కూల్‌ విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు

E.G: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రిలోని ఆనందనగర్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. నల్సా వారి పథకం-2024, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం-2012, నల్సా వారి మాధకద్రవ్యాల నిషేధ పథకం-2025 అంశాలపై అవగాహన కల్పించారు.