క్రీడా పోటీలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

క్రీడా పోటీలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

BDK: ఈనెల 21వ తేదీ ఆదివారం నాడు పాల్వంచలో జరుగనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కరాటే, కుంగ్ ఫూ- ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. కాగా గురువారం ముఖ్య అతిథిగా హాజరుకావాలని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు.