వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి

వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి

SRD: జీవో నెంబర్ 81లో మిగిలిపోయిన వీఆర్ఏ వారసులకు ఈ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ పలువురు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సంగారెడ్డిలో ఆదివారం వినతి పత్రం సమర్పించారు. ఇంకా 61 మందికి ఉద్యోగాలు రాలేదని జగ్గారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగ్గారెడ్డి వారికి హామీ ఇచ్చారు.