రామాపురంలో పర్యాటకుల సందడి

ప్రకాశం: చీరాల రామాపురం బీచ్‌లో ఆదివారం కావడంతో పర్యాటకుల రాకతో సందడి వాతావరణంనెలకొంది. ఆహ్లాద వాతావరణ కలిగి ఉండడంతో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరుల అధికంగా హైదరాబాద్ తెలంగాణకు చెందిన పర్యాటకులు రావడం విశేషం అయితే కార్తీక మాస పుణ్య స్థానాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మెరైన్ పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంది.