జర్నలిస్టులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసిన కలెక్టర్

జర్నలిస్టులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసిన కలెక్టర్

ATP: జర్నలిస్టులు పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఏపీడబ్ల్యూజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరణించిన జర్నలిస్టులు రవికుమార్, కాలువ రమణ కుటుంబాలకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.