మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రామాయంపేటలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమాదేవి
➢ ఒక్క ఓటుతో గెలిచి.. సీతానగరం గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికైన విజయ్
➢ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే బీఆర్‌ఎస్ ప్రభత్వం: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
➢ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు