'పెద్ది' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

'పెద్ది' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా.. టీజర్‌ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.