పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు

పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు

PDPL: గోదావరిఖని వన్ టౌన్ పరిధిలో 'Arrive-Alive' కార్యక్రమంలో భాగంగా సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇవాళ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఓవర్ లోడ్ ఆటోలు, పరిమితికి మించి స్కూల్ బస్సులో విద్యార్థుల తరలింపు, ట్రిపుల్ రైడింగ్ పై చలాన్లు విధించారు. అందరూ తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.