మగటపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

మగటపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కోనసీమ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు శుక్రవారం మామిడికుదురు మండలం, మగటపల్లిలో పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందించే రేషన్‌లో అవినీతికి తావు లేకుండా, పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఈ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.