18న రాంబిల్లి వస్తున్న సీఎం

18న రాంబిల్లి వస్తున్న సీఎం

AKP: రాంబిల్లి మండలంలో మరో ప్రతిష్టాత్మక కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి. రెన్యూ సోలార్ ఎనర్జీ కంపెనీ ఇక్కడ భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 18న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నట్లు తెలిసింది. గజిరెడ్డిపాలెం దగ్గర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పనులను ఏపీఐఐసీ డీజెడ్ఎం సూర్యనారాయణ, తహసీల్దార్ సత్యనారాయణ పర్యవేక్షించనున్నారు.