VIDEO: వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యుల అరెస్ట్

VIDEO: వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యుల అరెస్ట్

JGL: కోరుట్లలోని మాధాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. భర్త చిత్తారి హరిబాబు కట్న వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడి తల్లి చిత్తారి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్‌లపై కూడా కేసులు నమోదు చేశారు. డీఎస్పీ ఏ.రాములు ఆదేశాల మేరకు ఎస్సై చిరంజీవి నిందితులను అరెస్ట్ చేశారు.