జగన్నాధపురంలో వంటల పోటీలు

జగన్నాధపురంలో వంటల పోటీలు

W.G: తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం- 3 అంగన్వాడీ కేంద్రంలో పురుషులను భాగస్వామ్యం చేస్తూ ఇవాళ వంటల పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు డీ.ఎస్తేరు రాణి, శ్రీదేవి మాట్లాడుతూ.. బాల బాలికలను సమానంగా చూడాలన్నారు. ఇరువురిని సమానంగా చదివించాలన్నారు. బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.