VIDEO: కట్నం వేధింపులు.. మౌన నిరసనకు దిగిన వివాహిత
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కట్నం వేధింపులకు గురైన వివాహిత మీనాక్షి అలియాస్ సుదీక్ష ఇవాళ అత్తింటి ఎదుట మౌన నిరసన చేపట్టింది. 2025 మార్చి 16న జరిగిన వివాహం అనంతరం కొద్ది రోజుల్లోనే వేధింపులు ప్రారంభమయ్యాయని, రూ. 4 లక్షలు ఇచ్చినా అదనంగా రూ. 1 లక్ష డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. భర్త ఇంటి ఎదుట వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు.