VIDEO: వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

VIDEO: వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ పూజలు, పట్నాలు నిర్వహించిన అనంతరం మల్లన్న భక్తులు నెత్తిన బోనాలు మోసుకుంటూ.. శివసత్తుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణాన్ని కాషాయమయం చేశారు. భక్తుల జయజయధ్వానాల మధ్య ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతున్నాయి.