'దేశవ్యాప్తంగా బీసీ కులగనన విజయవంతం చేయాలి'

MNCL: బీసీ కులగనన దేశవ్యాప్తంగా చేపట్టాలని రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం సైతం ఒప్పుకున్నందుకు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అబ్జర్వర్ జంగా రాఘవరెడ్డి, పీసీసీ సభ్యులు శ్రీ రాంభూపాల్, కారుకూరి రామచందర్, తదితరులు పాల్గొన్నారు.