'నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులను ఆదుకోవాలి'

'నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులను ఆదుకోవాలి'

KMM: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. గురువారం వేంసూరు మండలం కందుకూరు రెవెన్యూలో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతుల పొలాలను ఆయన పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.