అధైర్య పడొద్దు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

అధైర్య పడొద్దు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

ATP: గుత్తి పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త అశ్వ మారెన్న కుమారుడు అశ్వ విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వైసీపీ కార్యకర్త అశ్వ మారెన్న కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్య పడవద్దని వైసీపీ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.