VIDEO: 'డిస్మిస్ చేసిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి'
HYDలోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశం అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు 1,300 మందిని డిస్మిస్ చేశారని వారికి వివరించడం జరిగిందన్నారు. వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు.