VIDEO: ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష

VIDEO: ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష

KDP: పులివెందులలో మంగళవారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయమే పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డులో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాల్ టికెట్ నంబర్లను చూసుకున్నారు. సిబ్బంది గేట్లు తెరవడంతో పరీక్ష రాసేందుకు విద్యార్థులు వెళ్లారు.