CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప ఆర్థిక భరోసా అని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గంలో 49 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.22,36,658 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.