ఆటో కార్మికుడికి 25 వేల ఆర్థిక సాయం చేయాలి: సీఐటీయూ

NTR: 'వాహన మిత్ర' ద్వారా ఆటో కార్మికుడికి 25 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాహన మిత్ర పథకం కింద 15 వేల రూపాయలు వేట డ్రైవర్లకు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.14 మాసాలైనా ఆటో కార్మికుల ఆదుకోవడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని పేర్కొన్నారు.