పంచాయతీ ఎన్నికలు.. కీలక UPDATE

పంచాయతీ ఎన్నికలు.. కీలక UPDATE

TG: పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఈనెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. సెప్టెంబర్‌ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనుంది.