తీవ్రవాదం కన్నా ఉగ్రవాదం అతి ప్రమాదకరం

తీవ్రవాదం కన్నా ఉగ్రవాదం అతి ప్రమాదకరం

JGL: తీవ్రవాదం కన్నా ఉగ్రవాదం అతి ప్రమాదకరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పహల్గామ్‌లో పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిని రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా భారత ప్రజలు ఖండించడమే కాకుండ భారత దేశం చర్యలను సమర్థించేందుకు సంసిద్ధంగా ఉండడం హర్షించదగ్గ విషయం అన్నారు.